ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసిపిల్లల అక్రమ రవాణా.. ముగిసిన డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ

ABN, First Publish Date - 2020-08-11T03:38:43+05:30

సృష్టి యూనివర్సల్ పసి పిల్లల ఆక్రమ రవాణా కేసులో డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ ముగిసింది. డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆ తరువాత వర్చువల్ ద్వారా కోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సృష్టి యూనివర్సల్ పసి పిల్లల ఆక్రమ రవాణా కేసులో డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ ముగిసింది. డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆ తరువాత వర్చువల్ ద్వారా కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి డాక్టర్ నమ్రత నుండి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-08-11T03:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising