ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధానికి వివరించిన సీఎం

ABN, First Publish Date - 2020-04-02T20:19:20+05:30

ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ప్రధానికి తెలిపారు. నమోదైన కేసుల్లో 111 జమాత్‌‌కు వెళ్లినవారివేనన్నారు. వారితో కాంటాక్టులో ఉన్నవారేనని సీఎం అన్నారు. కుటుంబాల వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి తెలిపారు. వారిని క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించామని..  వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. కోవిడ్‌ – 19 కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని.. తగిన విధంగా ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. మెడికల్‌ పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-04-02T20:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising