ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలేంటి?

ABN, First Publish Date - 2020-04-06T09:07:01+05:30

కరోనా వైరస్‌ కట్టడిపై ఆదివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో నూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జగన్‌కు ప్రధాని ఫోన్‌

అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడిపై ఆదివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో నూ కాసేపు చర్చించారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్‌ పా జిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో వైద్య సహాయంలో, ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించడంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. కరోనా వైరస్‌ నియంత్రణలోనే ఉందని.. ఢిల్లీలో తబ్లీగీ మర్కజ్‌ సదస్సులో పాల్గొన్నవారు.. వారితో ప్రైమరీ కాంటాక్టు అయినవారి వల్లే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని.. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయని సీఎం వివరించినట్లు తెలిసింది. అలాగే కరోనా నియంత్రణకు చేపడుతున్న కార్యాచరణ గురించి తెలియజేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-04-06T09:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising