ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

60 దాటితే ‘చేయూత’ ఉండదు.. నేటి నుంచే పథకం

ABN, First Publish Date - 2020-08-12T09:15:00+05:30

బుధవారం నుంచి ప్రారంభం కానున్న వైఎ్‌సఆర్‌ చేయూత పథకంలో ఒకసారి లబ్ధిదారులుగా నమోదైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): బుధవారం నుంచి ప్రారంభం కానున్న వైఎ్‌సఆర్‌ చేయూత పథకంలో ఒకసారి లబ్ధిదారులుగా నమోదైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు 60 ఏళ్లు నిండిన వెంటనే ఆ పథకానికి అనర్హులవుతారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. ఆయా సామాజిక వర్గాల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఈ పథకంలో రూ.75 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని ఏటా రూ.18750 వంతున నాలుగేళ్లపాటు అందిస్తారు. ఏటా ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు అందించడంతో పాటు ఒకసారి లబ్ధిపొందిన మహిళలు 60 ఏళ్లు దాటితే వారికి చేయూత నిలిపేస్తారు.  

Updated Date - 2020-08-12T09:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising