ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటీషన్

ABN, First Publish Date - 2020-08-21T02:08:44+05:30

విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. సెంట్రల్ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చిన్ననారాయణ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. సెంట్రల్ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చిన్ననారాయణ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనల మేరకే వ్యవహరించామని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. తుది తీర్పుకు లోబడి వీసీల నియామకం ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-08-21T02:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising