పశువులకు వినతిపత్రం
ABN, First Publish Date - 2020-12-29T08:14:57+05:30
గిరిజన గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న విజయనగరం జిల్లా సాలూరు మండలం జగ్గుదొరవలస గిరిజనులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు.
గిరిజన గ్రామాలను షెడ్యూల్డు గ్రామాలుగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న విజయనగరం జిల్లా సాలూరు మండలం జగ్గుదొరవలస గిరిజనులు సోమవారం వినూత్న నిరసన తెలిపారు. దున్నపోతు, ఆవులను ఒకటి ఎమ్మెల్యేగా.. మరొకటి డిప్యూటీ సీఎంగా పేర్కొంటూ వినతిపత్రాలందించారు.
-సాలూరు రూరల్
Updated Date - 2020-12-29T08:14:57+05:30 IST