స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య
ABN, First Publish Date - 2020-12-30T15:10:57+05:30
గుంటూరు: స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం
గుంటూరు: స్థల వివాదంలో వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధసిరిలో దారుణం చోటు చేసుకుంది. స్థలం వివాదంలో కిలారి నాగేశ్వరరావు(45) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నిందితుడు జంపని నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-30T15:10:57+05:30 IST