ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: ఉచిత రేషన్‌ కోసం బారులు తీరిన ప్రజలు

ABN, First Publish Date - 2020-03-29T17:43:54+05:30

ఏపీలోని లాక్‌డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందజేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలోని లాక్‌డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందజేస్తోంది. దీంతో గుంటూరులోని రేషన్ షాపులో ఉచిత రేషన్‌ కోసం ప్రజలు బారులు తీరారు. డీలర్లు కనీస దూరం పాటించేలా మార్కింగ్ కూడా వేయలేదు. రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా ఉన్నారు. రేషన్‌ షాపుల దగ్గర పేదల పడిగాపులు అధికారులు పట్టించుకోవడంలేదు. ట్యాబ్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంకా అప్‌డేట్ కాలేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - 2020-03-29T17:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising