ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరులో ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్న కుటుంబాలు

ABN, First Publish Date - 2020-12-11T18:18:33+05:30

వింత వ్యాధి బారిన పడేకన్నా ఊరు వదలి వెళ్లిపోవడమే మేలని ఏలూరు వాసులు భావిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: ఏలూరు వాసులకు వింత వ్యాధి భయం తగ్గడంలేదు. తాగునీటి సరఫరా నిలిపివేసినా ప్రజల్లో భయం మాత్రం తగ్గడంలేదు. కుటుంబాలు ఊరు వదలి వెళ్లిపోతున్నాయి. వింత వ్యాధి బారిన పడేకన్నా ఊరు వదలి వెళ్లిపోవడమే మేలని ఏలూరు వాసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు ఊరు వదలి వెళ్లిపోయాయి. మరికొన్ని కుటుంబాలు అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఖాళీ చేస్తున్నారు. ప్రజల్లో భయాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-12-11T18:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising