ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ పాతబస్తీలో కనిపించని లాక్‌డౌన్..

ABN, First Publish Date - 2020-04-07T17:02:28+05:30

విజయవాడ: విజయవాడ పాతబస్తీలో లాక్‌డౌన్ ఎక్కడా కనిపించడం లేదు. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోనే ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తుండటం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ పాతబస్తీలో లాక్‌డౌన్ ఎక్కడా కనిపించడం లేదు. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోనే ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తుండటం గమనార్హం. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు యథేచ్ఛగా రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలు యథావిధిగా రోడ్లపై సంచరిస్తున్నా పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు డబ్బుల కోసం జనం బ్యాంకుల వద్ద బారులు తీరారు.


Updated Date - 2020-04-07T17:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising