ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై పెన్షన్‌ చెల్లింపులేవీ ?

ABN, First Publish Date - 2020-08-11T09:01:08+05:30

రాష్ట్రంలో 11 జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన పెన్షన్‌ దారులకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్స్‌ అసోసియేషన్‌

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 11 జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెందిన పెన్షన్‌ దారులకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్స్‌ అసోసియేషన్‌  ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు మినహా మరే జిల్లాలోనూ పెన్షన్లు చెల్లించలేదని పేర్కొంది. ఈ మేరకు  ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌కు సోమవారం అసోసియేషన్‌ విజ్ఞాపన పత్రం అందజేసింది. నెలవారీ పెన్షన్ల మీద ఆధారపడ్డ తమకు సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పి.మల్లేశ్వరరావు తెలిపారు.  

Updated Date - 2020-08-11T09:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising