ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సు: పవన్

ABN, First Publish Date - 2020-12-06T00:02:57+05:30

త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సు: పవన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మద్యంపై వచ్చిన ఆదాయం చేనేత కుటుంబాలకు ఇవ్వాలన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని కొత్త బ్రాండ్‌లు తెస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎవరూ భయపడకండి.. నిలదీయండన్నారు. వరదల్లో నష్టపోయిన చేనేతలకు 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-06T00:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising