ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ ఏమైంది? : పవన్

ABN, First Publish Date - 2020-12-10T22:30:50+05:30

ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ ఏమైందని ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ ఏమైందని ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లయిందని.. ప్రిలిమ్స్‌లో 51 తప్పులు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.  నిరుద్యోగుల అభ్యంతరాలను ఏపీపీఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రూప్ 1 పరీక్ష తేదీలను వాయిదా వేస్తే ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్న యువతలో ఆందోళన తగ్గుతుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-12-10T22:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising