ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండంత వెలుగు

ABN, First Publish Date - 2020-12-15T09:19:59+05:30

విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి దీపోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మనాభం : విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభస్వామి దీపోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించకపోవడంతో 1,300 మంది వలంటీర్లే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి పావంచా వద్ద ఉత్సవ విగ్రహాలను ఉంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆలయాల ధర్మకర్త సంచయిత విశేష అర్చనలు చేశారు. జేగంట కొట్టిన వెంటనే ముఖ్యఅతిథులు, ఈవో, వలంటీర్లంతా కలిసి గిరి మెట్లకు ఇరువైపులా అమర్చిన 1,286 ప్రమిదలను వెలిగించారు.


Updated Date - 2020-12-15T09:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising