ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌ ఎంపీసీలో 41.79 శాతం సీట్లు ఖాళీ

ABN, First Publish Date - 2020-04-01T09:33:53+05:30

2019-20 విద్యా సంవత్సరపు ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)కు సంబంధించి మంజూరైన సీట్లు, భర్తీ కాగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2019-20 విద్యా సంవత్సరపు ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)కు సంబంధించి మంజూరైన సీట్లు, భర్తీ కాగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 1,41,897 సీట్లు అందుబాటులో ఉండగా 58.21ు సీట్లు భర్తీ కాగా... 41.79ు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే బైపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 12,203 సీట్లు అందుబాటులో ఉండగా 83.95ు సీట్లు భర్తీ కాగా.. 16.05 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2020-04-01T09:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising