ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రద్దు.. అంతా పాస్‌

ABN, First Publish Date - 2020-09-23T09:43:14+05:30

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్స్‌ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దయ్యాయి. పరీక్ష ఫీజు చెల్లించి, అర్హత కలిగిన 1,68,717 మంది అభ్యాసకులు పాస్‌ అ య్యారు. ప్రిపరేటరీ పరీక్షల్లో ఆయా అభ్యాసకులు పొందిన మార్కుల ఆధారంగా పబ్లిక్‌ పరీక్షల్లో మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

Updated Date - 2020-09-23T09:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising