ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

ABN, First Publish Date - 2020-04-08T13:48:03+05:30

నేటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశాఖ/భీమునిపట్నం: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు  ఈ తరగతులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. పదవ తరగతి విద్యార్థ్ధులకు ఇంకా పరీక్షలు జరగనందున వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పించడానికి ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-08T13:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising