ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-12-29T13:51:01+05:30

కర్నూలు: కోడుమూరు మండలం కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కోడుమూరు మండలం కొత్తూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఆదోని నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 

Updated Date - 2020-12-29T13:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising