ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి

ABN, First Publish Date - 2020-07-27T22:59:31+05:30

మొద్దు శ్రీను హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మొద్దు శ్రీను హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఓం ప్రకాశ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఓం ప్రకాశ్ మృతిని అధికారులు ధృవీకరించారు. కాగా, పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును జైలులోనే హత్య చేశాడు. తనను డిస్ట్రబ్ చేస్తున్నాడనే నెపంతో మొద్దు శ్రీనును తలపై డంబుల్‌తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఓం ప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటించి ఓం ప్రకాశ్ విశాఖ సెంట్రలో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Updated Date - 2020-07-27T22:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising