ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ కథనాలపై స్పందించిన అధికారులు

ABN, First Publish Date - 2020-07-10T20:42:50+05:30

వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారిని అర్ధరాత్రి అంబులెన్స్‌ల ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: కరోనా వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారిని అర్ధరాత్రి అంబులెన్స్‌ల ద్వారా మృతదేహాలను తరలించి పెన్నానది ఒడ్డున గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేయడంపై స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతదేహాల ఖననంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.


మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను ప్రొక్లెయిన్ ద్వారా గుంటలో వేయడం చూస్తే బాధ కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని, జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-10T20:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising