ఎన్ఆర్ఐ ఆసుపత్రికి అచ్చెన్న తరలింపు
ABN, First Publish Date - 2020-08-23T03:36:59+05:30
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అచ్చెన్నకు కరోనా పాజిటివ్ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అచ్చెన్నకు కరోనా పాజిటివ్ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు రమేష్ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడుకి చికిత్స అందించారు. తాజాగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన వారం తరువాత అచ్చెన్నను వేరే ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-08-23T03:36:59+05:30 IST