ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదు లేకున్నా ‘చలో’!

ABN, First Publish Date - 2020-02-20T10:12:10+05:30

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో ఏపీఎ్‌సఆర్టీసీ ‘చలో కార్డు’ ప్రవేశ పెట్టింది. ప్రయాణికులు ఈ కార్డు కొనుగోలు చేసి రీచార్జ్‌ చేసుకుంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చలో కార్డుతో ఆర్టీసీలో నగదు రహిత ప్రయాణం: ఎండీ


అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకునే క్రమంలో ఏపీఎ్‌సఆర్టీసీ ‘చలో కార్డు’ ప్రవేశ పెట్టింది. ప్రయాణికులు ఈ కార్డు కొనుగోలు చేసి రీచార్జ్‌ చేసుకుంటే బస్సు ప్రయాణంలో ‘ఈ-టికెట్‌’ తీసుకోవచ్చు. విజయవాడ పరిధిలో తిరుగుతున్న 436 బస్సుల్లో ఈ విధానాన్ని బుధవారం నుంచి ప్రవేశ పెట్టారు.


నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘చలో కార్డు’ను ప్రవేశ పెట్టిన ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం  పాలనాపరమైన రాజధాని కాబోతున్న తరుణంలో కొత్తగా 100 మల్టీ యాక్సిల్‌ బస్సులు కొనుగోలు చేసి అన్ని జిల్లాల కేంద్రాల నుంచి విశాఖకు నడిపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అమరావతి బస్సులున్నట్లు కొత్త బస్సులకు ‘డాల్ఫిన్‌ క్రూయిజ్‌’ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Updated Date - 2020-02-20T10:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising