ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైంటిఫిక్‌ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-11-03T09:39:32+05:30

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 58 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్‌ తెలిపారు. అర్హత గల అభ్యర్థుల నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలను టజూఞటఛ.్చఞ.జౌఠి.జీుఽలో తెలుసుకోవచ్చని సూచించారు. 

Updated Date - 2020-11-03T09:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising