ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు కాదు.. ఇళ్ల స్థలమే!

ABN, First Publish Date - 2020-07-10T09:30:46+05:30

వీళ్లు వలలు వేసి చేపలు పడుతున్న ఈ భూములను పెదవాగు పరిసరాల్లో పేదింటి స్థలాల కోసం అధికారులు సేకరించారు. పశ్చిమగోదావరి జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీళ్లు వలలు వేసి చేపలు పడుతున్న ఈ భూములను పెదవాగు పరిసరాల్లో పేదింటి స్థలాల కోసం అధికారులు సేకరించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో ఎంపిక చేసిన ఈ భూముల్లో లేఅవుట్లు వేసి, రాళ్లు పాతి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇంతలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు పొంగిన వాగులో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ భూములకు ఎకరానికి రూ. 30-40 లక్షల చొప్పున ఐదు ఎకరాలను కొని మరీ చదును చేయించారు. చెరువును తలపిస్తున్న ఈ ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు గురువారం చేపలు పట్టి నిరసన తెలిపారు. గోపాలపురం మండలంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ‘పేదింటి’ స్థలాలు మునిగాయి.   - దేవరపల్లి/ గోపాలపురం

Updated Date - 2020-07-10T09:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising