ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్‌పై విమర్శలు తగదు: వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2020-10-01T07:55:40+05:30

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సా హ్ని ఆరు నెలలుగా సచివాలయానికి రావడంలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సా హ్ని ఆరు నెలలుగా సచివాలయానికి రావడంలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఉద్యోగుల పట్ల సీఎస్‌ సానుకూల దృక్పథంతో ఉంటారని, సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఫైలు అయినా 2-3 రోజుల్లో క్లియర్‌ చే సేస్తారని, పెండింగ్‌ ఏమీ లేవని పేర్కొన్నారు. సమస్యల సాకుతో నిజాయతీ అధికారులను విమర్శించడం తగదని హితవు పలికారు. 

Updated Date - 2020-10-01T07:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising