ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుంగభద్రలో నదీస్నానాలు లేవు: కలెక్టర్

ABN, First Publish Date - 2020-11-14T02:08:52+05:30

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుంగభద్రలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుంగభద్రలో నదీస్నానాలు లేవని ప్రకటించారు. ఈ-టికెట్‌తోనే ఘాట్ల వద్ద సాంప్రదాయ పూజలు, పిండ ప్రదానాలకు అనుమతిస్తామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు జరుగుతాయి. కర్ణాటక ఎగువ భాగం నుంచి ప్రవహించే తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. ఏపీలోని కౌతాళం మండలం, మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ఈ నది ప్రవేశిస్తోంది. కౌతాళం, నందవరం, సి.బెళగల్‌, కోసిగి, మంత్రాలయం, గూడూరు మండలాలతో పాటు కర్నూలు పట్టణం గుండా ప్రవహించే ఈ నదికి 107 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది.

Updated Date - 2020-11-14T02:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising