ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ రాజ్ భవన్

ABN, First Publish Date - 2020-12-29T23:57:01+05:30

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గవర్నర్‌ను కలవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గవర్నర్‌ను కలవడం, రాజ్ భవన్‌లో ఆయనతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోవటం సంప్రదాయం. అయితే  కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా  ఓపెన్ హౌస్‌తో సహా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించటం లేదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని ప్రముఖులు నూతన సంవత్సరానికి సంభందించి ఈ మార్పును గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన కరోనా మార్గదర్శకాలను అనుసరించి నూతన సంవత్సరాన్ని సంయమనంతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-12-29T23:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising