ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను కలిసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ABN, First Publish Date - 2020-10-07T18:43:15+05:30

విజయవాడ: గన్నవరం జక్కుల నెక్కలం గ్రామంలో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రైతులను కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: గన్నవరం జక్కుల నెక్కలం గ్రామంలో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రైతులను కలిశారు. రైతుల పంట, గిట్టుబాటు ధర, మార్కెట్‌ పరిస్థితిపై నిర్మల ఆరా తీశారు. ధాన్యం, చెరకుకు గిట్టుబాటు ధర ఉండటం లేదని రైతులు నిర్మలకు తెలిపారు. వరికి క్వింటాకు రూ.2‌వేలు మద్దతు ధర ఇవ్వాలన్నారు.


కల్లాల్లో ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల కరివేపాకు ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా చూడాలని రైతులు కోరారు. రైతుల సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కోసమే... కేంద్రం చట్టం తెచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-07T18:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising