ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురిచేడు ఘటనలో కీలక నిందితుడు సహా 9 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-08-11T17:57:51+05:30

ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనలో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మరో తొమ్మిది మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనలో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మరో తొమ్మిది మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ అదుపులో ఉన్నారు. పేరు మోసిన విత్తన ఉత్పత్తి  కంపెనీలు విత్తన శుద్ధిలో ఉపయోగించిన అనంతరం వేస్టేజ్‌గా పడి ఉన్న రసాయనాలను కొనుగోలు చేసి నిందితులకు సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. రసాయనాలకు లైసెన్స్ ఉన్నప్పటికీ శానిటైజర్ ఉత్పత్తులకు సరఫరా చేయడం నేరమని సిట్ భావించింది. వీరితో పాటు సిట్ అదుపులో కురిచేడు మెడికల్ షాపుల నిర్వహకులు సుధాకర్, ఫణి, సుబ్బారావు, రమేష్, సురేంద్ర ఉన్నారు. మరికొద్ది సేపట్లో నిందితులను సిట్ బృందం మీడియా ముందు పెట్టనుంది.

Updated Date - 2020-08-11T17:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising