నేడు నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో విచారణ
ABN, First Publish Date - 2020-06-18T16:43:51+05:30
నేడు నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు.
Updated Date - 2020-06-18T16:43:51+05:30 IST