ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందులో భాగంగానే టీడీపీ దెబ్బతింది.. : నెట్టం రఘురామ్

ABN, First Publish Date - 2020-09-28T20:03:34+05:30

అందులో భాగంగానే పార్టీ దెబ్బతిన్నదని విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : టీడీపీలోకి కొన్ని విచ్చినకరమైన శక్తులు వచ్చాయని అందులో భాగంగానే పార్టీ దెబ్బతిన్నదని విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనను నియమిచినందుకు పార్టీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 2024 ఎన్నికలు కానీ ఇంకా ముందు ఎన్నికలు జరిగిన విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీని గెలిపించుకుంటామన్నారు. త్వరలోనే కమిటీలను పూర్తి చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.


పార్టీని బలోపేతం చేస్తా..

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నుండి నేను టీడీపీలో ఉన్నాను. 35 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాను. విజయవాడ పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాలపై నాకు అవగాహన ఉంది. 7 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాను. వైసీపీ పాలన ప్రజలు వంచించబడ్డారు. టీడీపీ వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి అనే విప్లవం వచ్చింది అని నెట్టం రఘురామ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-09-28T20:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising