ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెట్నల్‌ సీఈవోగా యతిరాజ్‌

ABN, First Publish Date - 2020-07-18T11:18:53+05:30

సెట్నల్‌, డీఎస్‌ఏల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఆర్‌కే యతిరాజ్‌ను నియమిస్తూ యువజన సర్వీసుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (క్రీడలు), జూలై 17 : సెట్నల్‌, డీఎస్‌ఏల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఆర్‌కే యతిరాజ్‌ను నియమిస్తూ యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి కే రామ్‌గోపాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెట్నల్‌ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న సుస్మితారెడ్డిని మాతృశాఖ అయిన పంచాయతీరాజ్‌కు బదిలీ చేశారు. జిల్లా క్రీడాపాధికార సంస్థలో డీఎస్‌డీవోగా పనిచేసి, ప్రస్తుతం చీఫ్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌కే యతిరాజ్‌కు ఎఫ్‌ఏసీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా యతిరాజ్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. 

Updated Date - 2020-07-18T11:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising