ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రిక విడుదల

ABN, First Publish Date - 2020-11-14T03:24:11+05:30

స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రికలను ఆవిష్కరించారు.

జనజాతి గౌరవ దివాస్‌ గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు(రూరల్‌), నవంబరు 13: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ జనజాతి గౌరవ దివస్‌ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ వారితో పోరాడి 20 ఏళ్ల వయసుకే ప్రాణత్యాగం చేసిన గిరిజనయోధుడు భగవాన్‌ బిర్సా ముండా అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు మనోజ్‌కుమార్‌, చిన్నా, కార్తీక్‌, వెంకటేష్‌, ఉపేంద్ర  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T03:24:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising