ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఆరుద్ర నక్షత్ర పూజలు

ABN, First Publish Date - 2020-12-31T04:00:26+05:30

మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం ఆరుద్ర (మల్లికార్జునస్వామి పుట్టిన )నక్షత్రం సందర్భంగా మల్లికార్జు

స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు30: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం ఆరుద్ర (మల్లికార్జునస్వామి పుట్టిన )నక్షత్రం సందర్భంగా  మల్లికార్జునస్వామి, కామాక్షితాయి వార్లు శివకామసుందరి, నటరాజస్వామి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి రుద్ర పాదుకలకు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన పూజలు చేశారు. అనంతరం స్వామి వారి శఠారితో భక్తులకు ఆశీర్వాచనాలు అందజేసి ప్రసాదం పంపిణీ చేశారు.

Updated Date - 2020-12-31T04:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising