ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీలోనూ వైరస్‌

ABN, First Publish Date - 2020-07-08T11:08:45+05:30

ఆర్టీసీని మెల్లమెల్లగా కరోనా ఆక్రమిస్తోంది. నెల్లూరు-1వ డిపోలో ఇద్దరు అధికారులకు పాజిటివ్‌ రావడంతో కార్మికులు తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1, 2 డిపోలలో 12 పాజిటివ్‌ కేసులు

కార్మికుల ఆందోళన.. బస్సులకు బ్రేక్‌

మధ్యాహ్నం తర్వాత రాకపోకలు 


నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), జూలై 7 : ఆర్టీసీని మెల్లమెల్లగా కరోనా ఆక్రమిస్తోంది. నెల్లూరు-1వ డిపోలో ఇద్దరు అధికారులకు పాజిటివ్‌ రావడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మంగళవారం కార్మికులు నిరసనకు దిగడంతో ఆర్టీసీ ప్రఽధాన బస్టాండు నుంచి మధ్యాహ్నం వరకు బస్సులు నడవలేదు. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో బస్సులు నడిచాయి. ఇక 2వ డిపో పరిధిలో పది మంది సిబ్బందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇంకా ఫలితాలు వెల్లడికావాల్సి ఉండటంతో ఇటు అధికారులు, అటు కార్మికులలో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-07-08T11:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising