ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటినుంచి పల్లెకు అద్దె బస్సు

ABN, First Publish Date - 2020-12-31T05:24:39+05:30

జిల్లావ్యాప్తంగా పల్లెప్రాంతాలకు జనవరి ఒకటవ తేదీ నుంచి అద్దె బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80 ఆర్డినరీ సర్వీసుల పునరుద్ధరణ


నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), డిసెంబరు 30 : జిల్లావ్యాప్తంగా పల్లెప్రాంతాలకు జనవరి ఒకటవ తేదీ నుంచి అద్దె బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నేపఽథ్యంలో గతంలో నిలిపివేసిన అద్దె ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత 80 ఆర్డీనరీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డు ఎక్కనున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-12-31T05:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising