ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యర్థ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2020-12-18T02:51:28+05:30

చౌకిచర్లను వ్యర్ధ రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌ తెలిపారు. చౌకిచర్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


విడవలూరు, డిసెంబరు 17: చౌకిచర్లను వ్యర్ధ రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌ తెలిపారు. చౌకిచర్లలో వ్యర్ధాలపై పోరాటంలో బాగంగా  గురువారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ సర్వరోగాలకు చెత్త కారణమన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయటం మూలంగా దోమలు పెరిగి, వ్యాధులు వస్తున్నాయన్నారు. ఇంటిలోని వ్యర్ధాలను చెత్త కుండీల్లో వేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్మయి, గ్రామ పెద్దలు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T02:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising