ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడిపై దాడి

ABN, First Publish Date - 2020-12-20T02:13:17+05:30

మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంక్‌ వద్ద శుక్రవారం రాత్రి ఓ యువకుడిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం,  డిసెంబరు 19 : మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్‌పూర్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంక్‌ వద్ద శుక్రవారం రాత్రి ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు.  పోలీసుల కథనం మేరకు , నెల్లూరు చిన్నబజారు కామాటివీధికి చెందిన మొహమ్మద్‌ జబీవుల్లా అనే యువకుడు టీ తాగుతుండగా చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో జబీవుల్లాని ఖలీల్‌ అనే వ్యక్తి కర్రతో కొట్టి బాటిల్‌తో తలపై తీవ్రంగా గాయపరిచాడు. అంతేకాకుండా జబీవుల్లా వద్ద ఉన్న స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌తోపాటు మరికొంత నగదును అపహరించుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-20T02:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising