ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2020-12-20T05:08:51+05:30

నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు.

మృతి చెందిన గుర్తుతెలియని వృద్ధుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం)డిసెంబరు 19: నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం గుర్తుతెలియని  వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి 65 సంవత్సరాలు ఉంటాయని, భిక్షాటన  చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.


Updated Date - 2020-12-20T05:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising