ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేకులు పడి ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2020-12-28T04:57:55+05:30

నాయుడుపేట కూరగాయాల మార్కెట్‌లో రేకులు పడి ఇద్దరికి గాయాలయ్యాయి.

గాయపడిన వ్యక్తిని చికిత్సకు తీసుకువెళుతున్న స్థానికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, డిసెంబర్‌ 27 : నాయుడుపేట కూరగాయాల మార్కెట్‌లో రేకులు పడి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు కూరగాయాల మార్కెట్‌లోని దుకాణాలకు మరమ్మతులు  చేస్తున్నారు. దుకాణాల ముందుభాగంలో రేకులు వేసే పనిని మున్సిపల్‌ అధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆదివారం ఆ కాంట్రాక్టర్‌కు చెందిన ఇద్దరు కూలీలు రేకులు వేస్తుండగా ప్రమదవశాత్తూ వారిపై రేకులు పడి గాయపడ్డారు.  స్థానికులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-12-28T04:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising