ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు

ABN, First Publish Date - 2020-12-06T02:54:28+05:30

పట్టణ నడిబొడ్డున ట్రంకురోడులో నిత్యం ఉత్ఫన్నమవుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఒకటో పట్టణ సీఐ కే శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు.

స్కూటర్‌ నడుపుతున్న బాలుడిని విరాలు అడుగుతున్న సీఐ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, డిసెంబరు 5: పట్టణ నడిబొడ్డున ట్రంకురోడులో నిత్యం ఉత్ఫన్నమవుతున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఒకటో పట్టణ సీఐ కే శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. తమ సిబ్బందితో  కలసి శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రంకు రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వాహనాల ఫొటోలు తీసి జరిమానాలు విధించారు. వాహన రికార్డులు పరిశీలించారు. రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సు లేనివారికి జరిమానాలు విధించారు. కొందరు మైనర్లు వాహనాలు నడుపుతుండటంతో పట్టుకుని వారి తల్లి తండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి వాహనాలు ఇస్తే  తల్లి తండ్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పట్టణంలో ఎక్కడా పార్కింగ్‌ స్థలం లేక పోవడం, షాపింగ్‌కు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్లపై పార్కింగ్‌ చేసి షాపింగ్‌కు వెళ్లి వచ్చే లోపు జరిమానాలు విధించడంతో వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-06T02:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising