ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కళ లేకుండానే ఒక్కటయ్యారు!

ABN, First Publish Date - 2020-04-10T06:03:17+05:30

బాజా భజంత్రీలు లేవు.. బంధుమిత్రుల ఊసేలేదు. స్నేహితుల ఆర్భాటం అంత కన్నా లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిటీ న్యూస్:   బాజా భజంత్రీలు లేవు.. బంధుమిత్రుల ఊసేలేదు. స్నేహితుల ఆర్భాటం అంత కన్నా లేదు.. ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలన్న వారిద్దరు నలుగురి మధ్య సాదాసీదాగా ఒక్కటయ్యారు. వెంకటగిరిలోని పద్మశాలీయుల కల్యాణ మండపంలో గురువారం ఉదయం ఓ పెళ్లి నిరాడంబరంగా జరిగింది.


వెంకటగిరికి చెందిన రంగినేని వినోద్‌కు, పొదలకూరుకు చెందిన దీపికకు ఈనెల 9వ తేదీన పెళ్లి కుదిరింది. స్థానిక పద్మశాలీయుల కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది.  కరోనా కారణంగా వివాహానికి  బంధు మిత్రులెవరూ హాజరుకాలేదు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా  తమ తల్లిదండ్రుల సమక్షంలో పూజారి వేద మంత్రాల ఉచ్ఛారణ మధ్య వరుడు, వధువు ఒక్కటయ్యారు. 

Updated Date - 2020-04-10T06:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising