ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమానికే ‘భరోసా’ కేంద్రాలు

ABN, First Publish Date - 2020-05-31T10:41:02+05:30

రైతులు అధిక దిగుబడులను సాధిం చేందుకే రైతుభరోసా కేంద్రాల ను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిల్లకూరు/కోట: రైతులు  అధిక దిగుబడులను సాధిం చేందుకే రైతుభరోసా కేంద్రాల ను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఎమ్మెల్యే వర ప్రసాద్‌రావు అన్నారు. శని వారం  చిల్లకూరు, కడివేడు, చిట్టేడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రారం భించారు. తహసీల్దారు రవి కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు, ఎంపీడీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు, ఆహారపొట్లాలను పంపిణీ చేశారు.


గూడూరు(రూరల్‌): మండలంలోని పారిచెర్లలో సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. నాగమోహన్‌రావు, శివ  పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T10:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising