ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వేట ప్రారంభం

ABN, First Publish Date - 2020-06-01T10:22:06+05:30

సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కారణంగా 61 రోజులపాటు ప్రభుత్వం వేటను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిషేధ కాలాన్ని సడలించిన ప్రభుత్వం


నెల్లూరు(వ్యవసాయం), మే 31 : సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కారణంగా 61 రోజులపాటు ప్రభుత్వం వేటను నిషేధించింది. అయితే కోవిడ్‌ కారణంగా వేట నిషేధ సమయం కంటే ముందు నుంచి వేటకు విరామం ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమయ్యే వేట సమయాన్ని  ఏప్రిల్‌ 1వతేదీ నుంచి అమలు చేసింది. జూన్‌ 15న ప్రారంభమయ్యే వేట సమయాన్ని జూన్‌ 1వతేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి జిల్లాలో మత్స్యకారులు వేటను ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-06-01T10:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising