ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2020-08-22T10:38:00+05:30

జిల్లాలో రెండోకారు కింద రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎంకు చెందిన రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 21 : జిల్లాలో రెండోకారు కింద రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎంకు చెందిన రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. వారు శుక్రవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం లేకుండా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలన్నారు. మిల్లర్ల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నేతలు శ్రీరాములు, పొట్టేపాళెం చంద్రమౌళి, జొన్నలగడ్డ వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-22T10:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising