ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-11-14T04:12:59+05:30

సమగ్రశిక్ష అభియాన్‌లో వివిధ పోస్టుల్లో డిప్యుటే షన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీ రమేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 13:  సమగ్రశిక్ష అభియాన్‌లో వివిధ పోస్టుల్లో డిప్యుటే షన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో పీ రమేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 ఏళ్లలోపువారు ఈ నెల 21వ తేదీలోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఎస్‌ఎస్‌ఏ పీవోకు పంపాలన్నారు.

Updated Date - 2020-11-14T04:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising