ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సోమశిల’కు తగ్గిన వరద

ABN, First Publish Date - 2020-12-01T16:47:42+05:30

సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం: సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. సోమవారం 32,127 క్యూసెక్కుల వరద వస్తుండగా, 70.004 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధి కారులు తెలిపారు. కండలేరుకు 800, డెల్టాకు 32,249  క్యూసెక్కులు వదులుతున్నట్లు తెలిపారు.


సంగం ఆనకట్టలో..

సంగం : సంగం ఆనకట్టకు లక్షా 24 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 12.4 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇందులో బొగ్గేరు, బీరాపేరు వాగుల నుంచి కూడా నీటి ప్రవాహం కొసాగుతోంది.


Updated Date - 2020-12-01T16:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising