ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2020-08-12T10:50:08+05:30

జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంబేటి ఏసయ్య జిల్లా కలెక్టరు చక్రధర్‌బాబును కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 11 : జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంబేటి ఏసయ్య జిల్లా కలెక్టరు చక్రధర్‌బాబును కోరారు.  మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో వర్షాలు పడుతున్న దృష్ట్యా దళారులు ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని కోరారు. నెల్లూరులోని కూరగాయల మార్కెట్‌ పునఃప్రారంభంపై చర్చించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఏసయ్య తెలిపారు.

Updated Date - 2020-08-12T10:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising