సిలికా లారీ పట్టివేత
ABN, First Publish Date - 2020-12-30T02:01:35+05:30
మండలంలోని మన్నెగుంట గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా సిలికాను తరలిస్తున్న
చిల్లకూరు, డిసెంబరు 29: మండలంలోని మన్నెగుంట గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా సిలికాను తరలిస్తున్న లారీ, సిలికాను లోడింగ్ చేస్తున్న ఎస్క్‌కవేటర్‌ను స్వాధీనం చసుకుని డ్రైవరు, ఎస్క్‌కవేటర్ అపరేటర్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ బాబి తెలిపారు.
Updated Date - 2020-12-30T02:01:35+05:30 IST