ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.80వేల గుట్కాల స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-12T04:53:58+05:30

గుట్కా విక్రయాలపై ఎస్‌ఈబీ అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆటోనగర్‌లోని సిక్కులవారివీధిలో రెండు గుట్కా విక్రయ కేంద్రాలపై దాడులు చేసి ఖలీల్‌, సల్మాన్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), డిసెంబరు 11: గుట్కా విక్రయాలపై ఎస్‌ఈబీ అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆటోనగర్‌లోని సిక్కులవారివీధిలో రెండు గుట్కా విక్రయ కేంద్రాలపై దాడులు చేసి ఖలీల్‌, సల్మాన్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 80 వేల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలు, విక్రయాలు జరుగుతుంటే ప్రజలు తమకు సమాచారం అందించాలని ఎస్‌ఈబీ అధికారులు కోరారు.

Updated Date - 2020-12-12T04:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising